Param Sundari: రొమాంటిక్ లవ్‌స్టోరీలో ‘జాన్వీ కపూర్’.. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor), స్టార్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) జంటగా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి(Param Sundari)’. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్‌ టీజ‌ర్‌(First look Teaser)ను మేక‌ర్స్ రిలీజ్‌ చేశారు.…