Road Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

రాజస్థాన్‌(Rajasthan)లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 11 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 7 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఖాటు శ్యామ్ ఆలయం(Khatu Shyam Temple)లో దర్శనం…