Pro Kabaddi: టైటాన్స్‌కు షాక్.. 13 పాయింట్లతో పాంథర్స్ గెలుపు

ప్రొ కబడ్డీ లీగ్‌ (Pro Kabaddi League) 11వ సీజన్‌(Season 11) పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శనివారం (నవంబర్ 30) జరిగిన 86వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌(Telugu Titans)పై జైపూర్ పింక్ పాంథర్స్(Jaipur Pink Panthers) గెలుపొందింది. నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో…