Pawan Kalyan : మనసున్న మారాజు .. వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం

ManaEnadu:అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ఎప్పుడూ ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు (Tollywood Heroes).. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో విలవిల్లాడుతుంటే వారికోసం కదం తొక్కుతున్నారు. భారీ వరదల నేపథ్యంలో సర్వం కోల్పోయి అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు ఓ…