పవర్ఫుల్ అప్డేట్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్

ManaEnadu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన టైం అంతా ప్రజా సేవకే. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పట్లో తన సినిమాలకు సమయం ఇచ్చేలా లేరు.…