మన్యం ప్రకృతిలో పవన్ కల్యాణ్ వాకింగ్.. ఫొటోలు వైరల్

ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్.. రద్దీగా ఉండే రహదారులు.. కాలుష్యంతో నిండిపోయిన నగరాలు.. హడావుడి జీవితం.. ఒత్తిడితో కూడిన పని.. సిటీ లైఫ్ లో ఉండే ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుంది. దీనికి రాజకీయ నేతలు కూడా అతీతులు కారు.…