మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఆయణ్ను ఘనంగా సత్కరించింది. సినీ, సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి యూకే సర్కార్.. జీవిత సాఫల్య పురస్కారం…