తప్పు జరిగింది.. క్షమించండి : పవన్ కల్యాణ్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై (Tirupati Stampede Case) డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఏపీ ప్రజలను, తిరుమల భక్తులను క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించండి.. బాధ్యత…