‘చెట్లు నరికి స్మగ్లింగ్ చేసే వాడిని హీరో అంటున్నారు’.. ఎంత మాటన్నాడు సార్

Mana Enadu:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయి.. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ…