BIG BREAKING: అగ్ని ప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) చిన్నకుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్‌(Singapore)లో ఉంటున్న పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) స్కూలులో జరిగిన అగ్నిప్రమాదం(fire accident)లో గాయపడ్డాడు. ఈ ఘటనలో‌ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే…