పవన్ కుమారుడు ‘మార్క్’ హెల్త్ బులెటిన్.. ఎలా ఉన్నాడంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్‌(Mark Shankar)కు గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిన్నారి సింగపూర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మార్క్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలయింది.…