పవన్ కళ్యాణ్ కు కొత్త బిరుదు.. “పవర్ స్టార్” కాదు.. కొత్త ట్యాగ్ ఇదే..!

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది “పవర్ స్టార్”(Pawan star) అని. ఆయన అభిమానుల హృదయాల్లో ఈ బిరుదు పదేళ్లుగా చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమా ట్రైలర్ లాంఛ్‌(Trailar…