‘పెళ్లి చూపులు’ సీక్వెల్.. హీరో ఎవరో మరి?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసిన చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్, రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్…