Sreeleela:ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నా..

Mana Enadu:చిన్న మూవీతో కెరీర్‌ స్టార్ట్ చేసి అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది హీరోయిన్ శ్రీలీల. అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. తన డాన్సుతో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా స్ట‌న్నింగ్ తన…