Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్‌ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…