నేడే అకౌంట్లోకి “పీఎం కిసాన్​” డబ్బులు.. స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి

Mana Enadu : ప్రపంచానికే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలబెడుతున్న అన్నదాతల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులను ప్రగతి బాటలో నడిపేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే కర్షకులకు పెట్టుబడి సాయం అందించే…