PM Kisan: ఈ కేవైసీకి నేడే లాస్ట్ తేది.. పూర్తిచేయకుంటే డబ్బులు పడవు!

రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKisan) 19వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎవరైతే ఈ-కేవైసీ (E-KYC) పూర్తి చేస్తారో వారి…