రైతులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ నిధులు జమ?

రైతులకు గుడ్‌ న్యూస్‌. కర్షకులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 24వ తేదీన…