CP Radhakrishnan: వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసిన సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార NDA కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బుధవారం తన నామినేషన్(Nomonation) పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను…

La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో…

PM Modi Speech: అణు బెదిరింపులకు భయపడేది లేదు.. పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్

79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం…

PM Modi: నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌(KSR Railway Station)లో మూడు వందే…

PM Modi: దేనికైనా సిద్ధమే.. ట్రంప్ టారిఫ్‌ల వేళ ప్రధాని మోదీ

రష్యాతో సత్సంబంధాలు, ఆ దేశం చమురును కొనుగోలు చేస్తున్నామన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లను డబుల్ చేశారు. ఇదివరకు ఉన్న 25 శాతం టారిఫ్ లను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే…

India vs America: భారత్‌పై ట్రంప్ ట్రేడ్ బాంబ్.. మరో 25శాతం టారిఫ్స్ పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పెట్రేగిపోతున్నారు. తమ ఆత్మీయ మిత్ర దేశం, ఆత్మీయ మిత్రుడు మోదీ(Modi) అంటూనే భారత్‌(India)పై ట్రంప్ ట్రేడ్ వార్(Trade War) ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సుంకాల(Tariffs) మీద సుంకాలు బాదేస్తున్నారు. భారత్‌ ఎగుమతుల(Exports)పై మరో 25…

Sanjeevani: అత్యాధునిక హంగుల్లో అంబులెన్సులు.. త్వరలో అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రజారోగ్య సేవల(Public health services)పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి దృష్టి సారించిన విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు(ambulances) త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న YCP ప్రభుత్వ కాలంలోని నీలం రంగు బదులుగా, తెలుపు,…

PM Modi: అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి

దేశంలోని రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (Pm Samman Nidhi) యోజన 20వ విడత నిధులను విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి సేవాపురిలో జరిగిన కార్యక్రమంలో ఈ…

Chidambaram: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం సెన్సేషనల్ కామెంట్స్

పార్లమెంట్ వర్షాకాల సమావేశా(Parliament monsoon sessions)ల్లో భాగంగా నేడు (జులై 28) లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై చర్చ జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలు విప్ జారీ చేయగా దేశ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…

CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల(BC Reserveations) అంశంపై సీఎం ప్రధానంగా పీఎం మోదీతో చర్చించే అవకాశం…