సెప్టెంబరులో ఏపీకి ప్రధాని మోదీ.. ‘క్రిస్‌ సిటీ’కి శంకుస్థాపన?

ManaEnadu:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ (Kris City in AP)) పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిసింది. తొలి గ్రీన్‌…