PM Modi: నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ రోజు మహా కుంభమేళా(Maha Kumbh)లో పాల్గొననున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అటు ప్రధాని…