చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్ గా ప్రారభించారు. అనంతరం ఈ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేరుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్…