ఈనెల 16 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

ManaEnadu : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, దక్షిణ అమెరికా…