WAVES Summit: సెలబ్రిటీలతో ప్రధాని మోదీ ఇంటరాక్షన్ సెషన్.. ఎందుకంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రపంచ, భారత్‌లోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేకంగా మాట్లాడారు. WAVES (World Audio Visual & Entertainment Summit) సమ్మిట్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో భాగంగా దీనిని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా…