మోదీ జీ అలా చేస్తే బీజేపీకే ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్‌ సవాల్‌

Mana Enadu : దిల్లీ సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి హస్తిన పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం షురూ చేసారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి…