గిర్‌ అడవుల్లో ప్రధాని మోదీ సఫారీ.. ఫొటోలు వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం (World Wildlife Day)…