‘అయోధ్య రాముడొచ్చిన వేళ ఇది ప్రత్యేకమైన దీపావళి’

Mana Enadu : 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన వేళ భారతీయులంతా జరుపుకుంటున్న తొలి దీపావళి (Diwali Festival) ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది అని అన్నారు.…