Operation Sindoor: పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ

భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్…