విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో.. భారీగా తరలివచ్చిన జనం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశాఖకు చేరుకున్నారు. గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. సిరిపురం కూడలి…