ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ.. స్వయంగా వెల్లడించిన ట్రంప్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  (Donald Trump) స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వచ్చే నెలలో తాను మోదీ (PM Modi)తో…