నేడు విశాఖకు ప్రధాని మోదీ.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన డీఈవో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని.. విశాఖ రైల్వే…