జనవరి 8న విశాఖకు ప్రధాని మోదీ

కొత్త ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏపీలో పర్యటించనున్నారు. ఆయన విశాఖలో పర్యటించనున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మోదీ.. విశాఖ ఎయిర్‌పోర్టు (Visakha Airport)కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.…