గుడ్‌న్యూస్‌.. ‘పీఎం-విద్యాలక్ష్మి’కి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Mana Enadu : విద్యార్థులకు కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది.  పీఎం-విద్యాలక్ష్మి (PM Vidyalaxmi scheme) పథకానికి బుధవారం (నవంబరు 6వ తేదీన) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఈ కేబినెట్…