Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు.. ఈసారి ఎందుకో తెలుసా?

పుష్ప-2 బెనిఫిట్ షో(Pushpa-2 Benefit Show) సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Incident) ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌(Sritej)ను పరామర్శించేందుకు రావొద్దంటూ అల్లు అర్జున్‌(Allu Arjun)కు రాంగోపాల్‌పేట్ నోటీసులు అందించారు. ఇవాళ (Jan 5) హైదరాబాద్‌లోని…