మిస్టరీ డెత్స్..కామారెడ్డిలో ఏం జ‌రిగింది.?

ఎస్‌ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్‌ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి…