BJP, Congress: కొత్త సారథి ఎంపికపై ఎవరి లెక్కలు వారివే..

Mana Enadu: తెలంగాణలో రాజకీయం మొత్తం ఇప్పుడు హైడ్రా మీదకు మళ్లింది. ఎవరి నోట విన్నా హైడ్రా ముచ్చటే. రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గేదే లేదన్నట్లు అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ వస్తోంది. తాజా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్…