Elections: ఎవరికి ఓటేశారో ఈ మిషిన్‌ చెబుతుంది.. ఎలా తెలుసుకోవాలంటే..

పోలింగ్‌లో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవీఎం(EVM)లలో వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. దీంతో మనకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి సక్రమంగా ఓటు వేశామా లేదా క్రాస్…