పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత.. ప్రపంచ దేశాల ప్రముఖుల సంతాపం

కేథలిక్‌ల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) (Pope Francis) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు ఆయన తుదిశ్వాస విడిచారు.  గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడిన ఆయన ఇటీవల…