పోసానికి 14 రోజుల రిమాండ్.. ఖైదీ నంబర్ ఎంతంటే ?

సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.…