Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం

Mana Enadu: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case )లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులైన స్పెషల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ బ్రాంచ్(Special Intelligence Branch) మాజీ…