Prabhas: మరోసారి పెద్దమనసు చాటుకున్న ప్రభాస్​.. ఫిష్​ వెంకట్​కు ఆర్థిక సాయం

విలన్ గ్యాంగ్​లో ఉంటూ తన కామెడీ, పంచ్ డైలాగ్స్​తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఫిష్​ వెంకట్​ (Fish Venkat). ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, మిరపకాయ్, నాయక్​, డీజే టిల్లు తదితర సినిమాలలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే ఫిష్​…