Prabhas: వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్.. ‘ఫౌజీ’లో రెబల్ స్టార్ లుక్ వైరల్

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఫౌజీ(Fouji)’. ఈ సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్‌(Prabhas New Look)లో కనిపించి అభిమానుల(Fans)ను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, సెట్స్…