The Rajasaab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా?

తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రం ది రాజాసాబ్(The Taja saab). రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న కామెడీ…