న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్ కు ప్రభాస్ రిక్వెస్ట్

Mana Enadu : తెలుగు రాష్ట్రాల ప్రజలు 2024కు వీడ్కోలు పలికి 2025 కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరం వేళ వేడుకలకు (New Year 2025) రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు…