ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ అనౌన్స్‌మెంట్‌ వీడియో!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం 8 సినిమాలున్నాయి. అందులో ఒకటి కన్నడ స్టార్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ (Prashant Varma) డైరెక్షన్ లో వస్తున్న సినిమా. బ్రహ్మరాక్షస్ అనే టైటిల్…