Raja Saab | ప్రభాస్‌ బర్త్‌ డే ట్రీట్ వచ్చేస్తుంది.. రాజాసాబ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

ManaEnadu: గ్లోబల్‌ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి రాజాసాబ్‌ (Raja Saab). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోంది. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan),…