ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘రాజాసాబ్‌’ టీజర్‌, మాస్‌ సాంగ్‌ వచ్చేస్తున్నాయి!

Mana Enadu : పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్ గెడ్ రెడీ. రెబల్ స్టార్ తొలిసారిగా నటిస్తున్న హార్రర్ కామెడీ రాజాసాబ్‌ (raja saab)‌ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ…