SPIRIT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘స్పిరిట్’ షూటింగ్ మళ్లీ పోస్ట్‌పోన్!

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్‌(Spirit)’ మూవీని ప్రకటించి రెండేళ్లకు పైగానే అయింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. గత ఏడాది నుంచి స్క్రిప్ట్‌ వర్క్(Srcipt Work) జరుగుతుందని, డైలాగ్‌ వర్షన్…