Deepika Padukone: ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్.. కారణమేంటంటే?

‘అర్జున్ రెడ్డి(Arjun Reddy)’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఇటీవల రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా తెరకెక్కించిన ‘Animal’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని సాధించారు.…