ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్!

‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ (Prabhas) తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజులోనే తీస్తున్నాడు. అలా ఇటీవల సలార్, కల్కి (Kalki) చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం డార్లింగ్…